Eesha Rebba: క్యూట్ గా కనిపించే ఈషా రెబ్బా.. ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది.. ఫొటోస్ వైరల్.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ కనిపించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది, అంతకు మించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా.. జూ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలోనూ నటించింది. అయితే ఆ సినిమాలో తనకు అన్యాయం జరిగిందని..