Harihara Veeramallu: వీరమల్లు ఫ్యాన్స్‎కి పోల్‌.. హుషారుగా సెకండ్‌ సింగిల్‌కి సిద్ధం..

Edited By: Prudvi Battula

Updated on: Feb 22, 2025 | 8:15 PM

ఆల్రెడీ నార్త్ లో ఒకరు ప్రూవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు సౌత్‌ వంతు. అందులోనూ ఈ సారి బరిలోకి దిగుతున్నది పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. నార్త్ లో వినిపించిన సౌండ్‌.. పవర్‌స్టార్‌ మూవీతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రీసౌండ్‌ చేయాలి. మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ గొంతులో పాట విన్నప్పటి నుంచీ.. ఇక ఆగలేం బాసూ అని రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

1 / 5
ఆల్రెడీ నార్త్ లో ఒకరు ప్రూవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు సౌత్‌ వంతు. అందులోనూ ఈ సారి బరిలోకి దిగుతున్నది పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. నార్త్ లో వినిపించిన సౌండ్‌.. పవర్‌స్టార్‌ మూవీతో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రీసౌండ్‌ చేయాలి.

2 / 5
మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ గొంతులో పాట విన్నప్పటి నుంచీ.. ఇక ఆగలేం బాసూ అని రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. హరిహరవీరమల్లుని చెప్పిన డేట్‌కి రిలీజ్‌ చేయమన్నది వారి డిమాండ్‌.

3 / 5
అందరి మాటలూ విన్న పవర్‌స్టార్‌ త్వరలోనే ఆ నాలుగైదు రోజులేవో ఇచ్చేస్తానూ... షూటింగ్‌ పూర్తి చేసుకోండి అని అంటున్నారట మేకర్స్ తో. పవన్‌ కల్యాణ్‌ మాట ఇచ్చేశారన్న ఖుషీతో సెకండ్‌ సింగిల్‌ని హుషారుగా రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

4 / 5
 సాంగ్‌ ప్రోమో ఎప్పుడు కావాలో మీరే చెప్పండి అంటూ ఫ్యాన్స్ కి పోల్‌ పెట్టేశారు నిర్మాతలు. మొఘలులను శంభాజీ మహరాజ్‌ ఎలా వ్యతిరేకించారో చావాలో చూపించి సూపర్‌ సక్సెస్‌ అయ్యారు విక్కీ కౌశల్‌. అది చారిత్రాత్మక టాపిక్‌.

5 / 5
ఇప్పుడు ఫిక్షనల్‌ స్టోరీతో హరిహరవీరమల్లుని పవర్‌స్టార్‌ ఎలాంటి హిట్‌ చేస్తారో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు జనాలు. మీరెంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది మూవీ అంటూ రీసెంట్‌గా సినిమా మీద హైప్‌ పెంచే స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు నిధి అగర్వాల్‌.