Amritha Aiyer: అందం, అభినయం ఉన్న అవకాశాలు అందుకోలేకపోతున్న హనుమాన్ బ్యూటీ

Updated on: Feb 21, 2026 | 9:50 PM

దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది అందాల భామ  అమృత అయ్యార్. అలాగే తమిళ్ లో పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. అలాగే రామ్ పోతినేని జోడిగా రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 5

2 / 5
అలాగే యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

3 / 5
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొత్తంగా 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అమృతకు సైతం గుర్తింపు వచ్చింది.

4 / 5
అయితే అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడ లేదు. హనుమాన్ సినిమా తర్వాత అల్లరి నరేష్ తో కలిసి ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో అమృత సైలెంట్ అయ్యింది.

5 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయం ఉన్నా ఈ చిన్నదానికి అవకాశాలు రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా నెట్టింట మాత్రం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

Follow Us