Hansika Motwani: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న దేశముదురు భామ.. అసలు విషయం ఏంటంటే

|

Aug 10, 2022 | 1:07 PM

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. తమిళ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి అలరించింది. 

1 / 6
 దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక 

2 / 6
 వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. తమిళ్ లోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి అలరించింది. 

3 / 6
 త్వరలో హన్సిక పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తోంది.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

4 / 6
 హన్సిక ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.

5 / 6
 హన్సికకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.

6 / 6
 గతంలో శింబుతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.. పెళ్లివరకు వచ్చిన తర్వాత వీరు విడిపోయారు. ఇక తన పెళ్లి వార్తలపై హన్సిక ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో వీటిని ఖండించనూ లేదు.