Faria Abdullah : అబ్బబ్బా.. ఏముందిరా బాబూ.. అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..

Updated on: Feb 02, 2026 | 2:37 PM

తొలి చిత్రంతోనే నటిగా పాపులర్ అయ్యింది ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. మెరూన్ కలర్ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది.

1 / 5
ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అందం, అభియనతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఈ అమ్మడు ఎప్పుడూ హైట్ కారణంగానే వార్తలలో నిలుస్తుంది.

3 / 5
అటు హీరోయిన్ గా.. ఇటు స్పెషల్ పాటలతో మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం తిరువీర్ హీరోగా నటిస్తున్న భగవంతుడు చిత్రంలో స్పెషల్ రోల్స్తున్నట్లు సమాచారం. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఫరియా కనిపించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించనుందట.

4 / 5
తాజాగా మెరూన్ కలర్ చీరకట్టులో చేతిలో గులాబీ పట్టుకుని ముసి ముసి నవ్వులతో ఫాలోవర్స్ హృదయాలను దోచుకుంటుంది. బ్లూ అండ్ ఆరెంజ్ కాంబోలో ఉన్న ప్లెయిన్ శారీలో కాటుక కళ్లతో మరింత అందంగా కనిపిస్తుంది ఈ అమ్మడు.

5 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ బ్యూటీ షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు భగవంతుడు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.