Indian Idol: ఈ వారం ఇండియన్‌ ఐడిల్‌ మామూలుగా లేదుగా.. ఓసారి ప్రోమోపై చూసేయండి..

| Edited By: Prudvi Battula

Jul 29, 2024 | 3:21 PM

వీసా వస్తే వెళ్లొచ్చు జర్మనీ.. మా ఇండియన్‌ ఐడిల్‌కి వచ్చారు ఒన్‌ అండ్‌ ఒన్లీ శివమణి అంటూ కార్తిక్‌ చెప్పిన పంచ్‌ లైన్స్ ఈ వారం మిస్‌ కాకూడదు అనుకుంటే డోంట్‌ మిస్‌ ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3. శివమణి మొదలుపెట్టిన మ్యూజిక్‌ కాన్సెర్ట్ ని సింగర్స్ ఎలా కంటిన్యూ చేశారో తెలుసుకోవాలని ఉందా? అయితే ముందు ఒకసారి ఈ ప్రోమో చూసేయండి..

1 / 5
వీసా వస్తే వెళ్లొచ్చు జర్మనీ.. మా ఇండియన్‌ ఐడిల్‌కి వచ్చారు ఒన్‌ అండ్‌ ఒన్లీ శివమణి అంటూ కార్తిక్‌ చెప్పిన పంచ్‌ లైన్స్ ఈ వారం మిస్‌ కాకూడదు అనుకుంటే డోంట్‌ మిస్‌ ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3.

2 / 5
శివమణి మొదలుపెట్టిన మ్యూజిక్‌ కాన్సెర్ట్ ని సింగర్స్ ఎలా కంటిన్యూ చేశారో తెలుసుకోవాలని ఉందా? అయితే ముందు ఒకసారి ఈ ప్రోమో చూసేయండి.. మీకు కూడా చాల బాగా నచ్చుతుంది.

3 / 5
  వీకెండ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఆహాలో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3 నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది సంగీత ప్రియుల్లో. జస్ట్ సాంగ్స్ పరంగానే కాదు, కంటెస్టంట్లను జడ్జిలు ఎంకరేజ్‌ చేసే తీరు, మధ్యలో తమలో తాము పేల్చుకునే జోకులు... ఇలా ప్రతిదీ ఎపిసోడ్‌కి జీవం పోస్తోంది.

4 / 5
 శివమణి ఛీఫ్‌ గెస్ట్ గా హాజరైన ఈ వారం ఎపిసోడ్ లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా హైలైట్‌ కానున్నాయి. తన తండ్రి గురించి తమన్‌ చెప్పిన మాటలు శివమణి కంటతడి పెట్టించాయి. అంతే కాదు, ఎస్పీబీ జ్ఞాపకాన్ని జడ్జిలు ఆడియన్స్ తో పంచుకున్న తీరు ఆత్మీయంగా అనిపించింది.

5 / 5
 కార్తిక్‌ ఎంకరేజ్‌ చేసిన కంటెస్టంట్‌కి శివమణి ఎలాంటి కాంప్లిమెంట్‌ ఇచ్చారు. జరగండి సాంగ్‌ గురించి తమన్‌ ఏమన్నారు? గీతామాధురి ఆశ్చర్యపోయిన సీన్‌ ఏంటి? ఇలాంటి వన్నీ చూడాలంటే డోంట్‌ మిస్‌ ఆహా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3.