Allu Arjun: ఐకాన్ స్టార్ బర్త్‌డే వెరీ స్పెషల్.. ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇస్తారా.?

| Edited By: Phani CH

Mar 27, 2024 | 7:45 PM

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగానే ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఓ వైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు RC16, RC17 అప్‌డేట్స్.. ఇంకోవైపు మగధీర రీ రిలీజ్.. ఇలా చాలా హంగామా జరుగుతుంది. బామ్మర్దికి ఈ రేంజ్ హంగామా జరుగుతున్నపుడు బావకు ఏ స్థాయిలో ప్లాన్ చేసుంటారు..? మరి బన్నీ బర్త్ డే వేడుకలు ఎలా ఉండబోతున్నాయి..? ఆ రోజు స్పెషల్స్ ఏంటి..? స్టార్ హీరో బర్త్ డే వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

1 / 5
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగానే ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. ఓ వైపు గేమ్ ఛేంజర్.. మరోవైపు RC16, RC17 అప్‌డేట్స్.. ఇంకోవైపు మగధీర రీ రిలీజ్.. ఇలా చాలా హంగామా జరుగుతుంది. బామ్మర్దికి ఈ రేంజ్ హంగామా జరుగుతున్నపుడు బావకు ఏ స్థాయిలో ప్లాన్ చేసుంటారు..? మరి బన్నీ బర్త్ డే వేడుకలు ఎలా ఉండబోతున్నాయి..? ఆ రోజు స్పెషల్స్ ఏంటి..?

2 / 5
స్టార్ హీరో బర్త్ డే వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు కొత్త సినిమాల అప్‌డేట్స్ వస్తాయి కదా మరి..! తాజాగా రామ్ చరణ్ బర్త్ డేకు ఇదే జరిగింది. నెక్ట్స్ అల్లు అర్జున్ పుట్టిన రోజు దగ్గరికి వస్తుంది. ఎప్రిల్ 8న ఈయన బర్త్ డేను ఘనంగానే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం ఏర్పాట్లు మొదలైపోయాయి.

3 / 5
బర్త్ డేకు 15 రోజుల ముందే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు అల్లు అర్జున్. ఈయన ప్రస్తుతం కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లారు. అక్కడి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మార్చి 28 రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణ జరగనుంది. దీనికోసమే ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లారు బన్నీ. దుబాయ్ మ్యూజియంలో తొలి విగ్రహం బన్నీదే.

4 / 5
లండన్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలున్నాయి. కానీ దుబాయ్‌లో ఫస్ట్ హీరో మాత్రం అల్లు అర్జునే. ఈ కిక్‌లోనే ఉన్న బన్నీ ఫ్యాన్స్‌కు.. ఎప్రిల్ 8న మరింత కిక్ ఇవ్వనుంది. ఆ రోజు పుష్ప 2 న్యూ టీజర్ విడుదల చేయబోతున్నారు. గతేడాది బర్త్ డేకు ఏకంగా 3 నిమిషాల టీజర్ విడుదల చేసి షాక్ ఇచ్చారు సుకుమార్. ఈసారి షార్ట్ అండ్ స్వీట్ టీజర్ రెడీ చేస్తున్నారు.

5 / 5
పుష్ప 2తో పాటు అట్లీ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ అదేరోజు రాబోతుందని తెలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అనే విషయం తేలేది కూడా బన్నీ బర్త్ డే రోజే. వీటితో పాటు ఆర్య 2 రీ రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ సారి అల్లు అర్జున్ బర్త్ డే శానా రోజులు గుర్తుండేలా ప్లాన్ చేస్తున్నారు.