Rajamouli-Pushpa 2: పుష్ప 2 సెట్‌లో జక్కన్న. పెద్ద ప్లానే.. అసలు మ్యాటర్ ఇదే.!

|

Sep 30, 2024 | 11:27 AM

కళ్ల ముందు ఎంతటి విషయం జరిగినా.. మన మెంటాలిటీ మాత్రం నెక్స్ట్ ఏంటి? అనే ధోరణిలోనే ఉంటుంది. దేవర థియేటర్లలోకి దూసుకొచ్చిన ఈ టైమ్ లోనూ సినీ ప్రేక్షకుడి మనసు నెక్స్ట్ ఏంటి? అనే అడుగుతోంది. ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్‌ మీద ల్యాండ్‌ అవుతున్నాయి. పుష్పరాజ్‌.. సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్‌ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్‌ చేస్తూనే ఉన్నారు మేకర్స్.

1 / 7
రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్‌ అలా రిలీజ్‌ అయిందో లేదో.. ఇలా వ్యూస్‌ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రతి కేరక్టర్‌ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.

2 / 7
ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్‌ మీద ల్యాండ్‌ అవుతున్నాయి. పుష్పరాజ్‌.. సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్‌ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్‌ చేస్తూనే ఉన్నారు మేకర్స్.

3 / 7
చెప్పిన టైమ్‌కి పుష్ప సీక్వెల్‌ వస్తుందా? రాదా? అనే అనుమానాలు అసలు ఉండకూడదని రిపీటెడ్‌గా రిలీజ్‌ డేట్‌ని కన్‌ఫర్మ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా పుష్ప సెట్స్ ని విజిట్‌ చేశారు జక్కన్న.

4 / 7
అటు సుకుమార్‌ ప్రాడెక్ట్ క్వాలిటీ కోసం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స డిసెంబర్‌ 5 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

5 / 7
ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా, మేం అంటూ దిగాక అన్నీ సాధ్యపడాల్సిందేనని ట్రెండ్‌ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప2 ఇప్పుడు నేషనల్‌ లెవల్లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

6 / 7
రెండు యూనిట్లతో షూటింగ్‌ స్పీడు పెంచారు కెప్టెన్‌ సుకుమార్‌. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్‌ జరుగుతోంది. కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

7 / 7
ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్‌ సాంగ్‌.