5 / 5
ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా కంప్లీట్ చేశారు తారక్. డాక్టర్లు సూచించిన రెండు వారాల రెస్ట్ తీసుకున్నాక, దేవర ప్రమోషన్లకు ఫ్రెష్‌గా హాజరవుతారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుంది... ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే డిస్కషన్ కూడా ఆల్రెడీ షురూ అయింది.