Tollywood: జిమ్‏లో ముద్దుగుమ్మ కష్టాలు.. టోన్డ్ బాడీ కోసం హీరోయిన్ వర్కవుట్స్.. ఈ బ్యూటీ ఎవరంటే..

Updated on: Mar 04, 2026 | 1:42 PM

సాధారణంగా సినీరంగంలో కథానాయికలుగా రాణించాలంటే.. ప్రతిభతోపాటు అందం, ఫిట్నెస్ కూడా ముఖ్యమే. ఈమధ్య కాలంలో సెలబ్రెటీలు తమ ఫిట్నెస్, డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే రోజుకు గంటలు గంటలు జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ సైతం జిమ్ లో వర్కవుట్స్ చేస్తుంది.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? టోన్డ్ బాడీ కోసం ఈ అమ్మడు జిమ్ లో తెగ కష్టపడుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తెలుగులో వరుస హిట్స్ అందుకుని గోల్డెన్ బ్యూటీగా మారింది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

2 / 5
ఆమె మరెవరో కాదండి హీరోయిన్  సంయుక్త. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ బ్యూటీ. వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఇటీవల ఫిట్నెస్ మంత్రంతో నెటిజన్ల గుండెల్లో మంటలు రేపుతుంది. జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంది.

3 / 5
తాజాగా జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ ఫీల్ ది బర్న్ బేబీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోస్ చూస్తే తన శ్రమకు అద్దం పడుతున్నాయి. పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం సంయుక్త ఎంతగా కష్టపడుతుందో తెలుస్తోంది. ప్రతిభతోపాటు ఫిట్నెస్ ముఖ్యమే అని నిరూపిస్తుంది.

4 / 5
కేరళకు చెందిన సంయుక్త మలయాళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. విరూపాక్ష, సార్, బింబిసార వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది.

5 / 5
 గోల్డెన్ లెగ్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఈ అమ్మడు గుర్రపు స్వారీ, యుద్ధ విధ్యలో శిక్షణ సైతం తీసుకుంది. అలాగే మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే హిందీ చిత్రంలోను న‌టిస్తోంది.

Follow Us