బాలీవుడ్ వదిలి టాలీవుడ్ బాట పట్టిన ముద్దుగుమ్మలు వీరే

| Edited By: Phani CH

Oct 21, 2024 | 9:38 PM

పేరుకు బాలీవుడ్ హీరోయిన్లు అయినా కూడా వాళ్ళ మనసు మాత్రం మొత్తం టాలీవుడ్‌పైనే ఉంది. అందుకే ఇక్కడ్నుంచి ఆఫర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు వాళ్లు. ఒక్కరో ఇద్దరో కాదు.. బాలీవుడ్ నుంచి చాలా మంది ముద్దుగుమ్మలిప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి అవుతున్నారు. తాజాగా నాని సినిమాకు ఇదే జరుగుతుందని తెలుస్తుంది.

1 / 5

2 / 5
తెలుగులో హిందీ హీరోయిన్ల హవా కనిపిస్తుందిప్పుడు. రకుల్, తమన్నా, సమంత లాంటి వాళ్ళంతా సీనియర్స్ అయిపోవడం.. కృతి శెట్టి, శ్రీలీల ఫామ్‌లో లేకపోవడంతో.. బాలీవుడ్ బ్యూటీస్‌ వైపు ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నార్త్ హీరోయిన్లు. ఛాన్స్ వచ్చిందే తడువు.. ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు.

3 / 5
కియారా అద్వానీనే తీసుకోండి.. బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తున్న ఈ భామ.. తెలుగులోనూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా సత్తా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ఆయుధం గేమ్ ఛేంజర్.

4 / 5
అలాగే శ్రద్ధా కపూర్ కూడా టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు. స్త్రీ 2తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ పేరే నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాలో గట్టిగా వినిపిస్తుంది. సాహో తర్వాత తెలుగులో నటించని శ్రద్ధా కపూర్.. నాని సినిమాకు ఓకే చెప్తారా అనేది చూడాలి.

5 / 5
మరోవైపు జాన్వీ కపూర్ అయితే ఫుల్లుగా టాలీవుడ్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ దేవరతో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. త్వరలోనే రామ్ చరణ్, సూర్య లాంటి స్టార్స్‌తో నటించబోతున్నారు. మొత్తానికి ఈ హిందీ హీరోయిన్లంతా తెలుగులోనే సెటిల్ అవుతున్నారు.