Kiara Advani: చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. చావును దగ్గరగా చేశానన్న కియారా

|

Jun 07, 2022 | 9:15 PM

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

1 / 7

2 / 7
 హిందీలో భుల్ భూలయ్యా సినిమాకు సిక్వెల్ గా వచ్చిన భూల్ భూలయ్యా 2 చిత్రంలో నటించింది. కార్తిక్ ఆర్యన్, కియారా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

3 / 7
 ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గోన్న కియారా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

4 / 7
 కియారా తన కాలేజీ రోజులలో తన స్నేహితులతో కలిసి మెక్‍లియోడ్ గంజ్ ధర్మశాలలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

5 / 7
  ఆ సమయంలో విపరీతమైన మంచు కురవడం.. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు ఉండడంతో నీరు, విద్యుత్ లేకుండా దాదాపు నాలుగు రోజులు ఓ హోటల్లో చిక్కుకున్నారని తెలిపింది.

6 / 7
 ఈ హోటల్ గదిలో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి తమ పక్కనే ఉన్న కుర్చీకి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని..తన స్నేహితురాలు మేల్కోని పెద్దగా అరిచి అందరిని నిద్రలేపిందని..దీంతో అందరూ ఆ మంటలకు దూరంగా పరిగెత్తామని తెలిపింది

7 / 7
 అలా మంటలు అంటుకున్న సమయంలో చావును దగ్గరి నుంచి చూసినట్లు అనిపించిందని.. ఆ ప్రమాదంలో తనతో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని.. తనకు ఎప్పటికీ ఆ సంఘటన చాలా బాధాకరమైన అనుభవం అంటూ చెప్పుకొచ్చింది కియారా