Janhvi Kapoor: సముద్ర తీరాన అతిలోక సుందరి తనయ.. ఇంతకీ ఎవరా సాగర వీరుడు.. నెట్టింట్లో ఫోటోస్ వైరల్..

|

Mar 25, 2021 | 6:37 PM

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్టలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే కాస్తా షూటింగ్ గ్యాప్ దొరకడంతో.. లాస్ ఏంజిల్స్‏లో ఉన్న తన చెల్లెలు ఖుషీ కపూర్ దగ్గరకు వెళ్లింది. అక్కడి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

1 / 7
దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ 'దడక్' సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే తన నటనతో.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు.

2 / 7
ఇటీవల గుంజాన్ సక్సెనా, ద కార్గి్ల్ గర్ల్ వంటి బయోపిక్ సినిమాల్లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

3 / 7
 ఆ తర్వాత హార్థిక మెహతా తెరకెక్కించిన 'రూహీ' అనే సినిమాలో నటించింది జాన్వీ. ఇందులో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించగా.. వరుణ్ శర్మ, రోహిత్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.

4 / 7
ఇటీవల వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‏గానే ఉంటుంది.

5 / 7
తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన అప్‏డేట్స్ ఇస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

6 / 7
తాజాగా షూటింగ్ గ్యాప్ ఉండడంతో  లాస్ ఏంజిల్స్‏లో ఉన్న తన చెల్లెలు ఖుషీ కపూర్ దగ్గరకు వెళ్లింది. అక్కడి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తున్న తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసింది ఈ బ్యూటీ.

7 / 7
అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్ల దృష్టి మాత్రం.. జాన్వీ పై కాకుండా.. ఆమె పక్కన ఉన్న అబ్బాయి పై పడింది. జాన్వీ పక్కనే ఉన్న అబ్బాయి ఎవరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.