Salaar2: పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతున్న సలార్ 2.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఓ యాక్టర్‌

| Edited By: Phani CH

Mar 09, 2024 | 8:45 PM

ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ సీక్వెల్‌ విషయంలో పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతోంది. పార్ట్ 1 రిలీజ్‌కు ముందు సీక్వెల్‌ ఉంటుందని కన్ఫార్మ్ చేశారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు రివీల్ చేశారు ఓ యాక్టర్‌. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్‌ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్‌ ఆకలి తీర్చిన నీల్‌, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు.

1 / 6
ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ సీక్వెల్‌ విషయంలో పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతోంది. పార్ట్ 1 రిలీజ్‌కు ముందు సీక్వెల్‌ ఉంటుందని కన్ఫార్మ్ చేశారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు రివీల్ చేశారు ఓ యాక్టర్‌.

2 / 6
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్‌ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్‌ ఆకలి తీర్చిన నీల్‌, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్‌ను సైలెంట్‌గానే ప్రజెంట్ చేసిన ప్రశాంత్‌ నీల్ సీక్వెల్‌లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు.

3 / 6
తాజాగా పార్ట్‌ 2కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు నటుడు బాబీ సింహా. ఆల్రెడీ సీక్వెల్‌ కథ సిద్ధంగా ఉందని చెప్పారు నిర్మాత విజయ్ కిరగందూరు. ఇప్పుడు రిలీజ్‌ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు బాబీ సింహా. పార్ట్ 2... 2025లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.

4 / 6
భారీ  చిత్రం కావటంతో ఈ సినిమా షూటింగ్‌కే కనీసం ఆరేడు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ కూడా భారీగా ఉంటుంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

5 / 6
సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ప్యారలల్‌గా సలార్‌ 2ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్‌. రిలీజ్‌ డేట్ విషయంలోనూ క్లారిటీ రావటంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్.

6 / 6
సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్‌ ఎలివేషన్‌, అసలు కథకు లీడ్ చేసే సీన్స్‌ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు, మెయిన్ కథ అంతా పార్ట్‌ 2లోనే చూపించాల్సి ఉంది.  ప్రాణ స్నేహితులైన దేవా, వరద ఎలా శత్రువులవుతారు? ఖాన్‌సార్‌ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా..? ప్రభాస్‌ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్‌లో సమాధానాలు ఇవ్వబోతున్నారు.