Bhagyashree: జోర్సే.. జోర్సే అంటున్న బోర్సే.. ఉన్నది ఒకటే జిందగీ అంటున్న ముద్దుగుమ్మ

Edited By: Phani CH

Updated on: May 16, 2025 | 8:32 PM

భాగ్యశ్రీ బోర్సే... జర జోర్సే అని కుర్రగుండెలు ఇష్టంగా కోరుకుంటున్న ట్రెండీ హీరోయిన్‌. చూడ్డానికి యమా ట్రెండీగా ఉన్నా, చేసేవన్నీ. జెన్‌ జీ పనులే అయినా.. స్క్రీన్‌ మీద మాత్రం పీరియాడిక్‌ సబ్జెక్టులకి భలేగా ఫిట్‌ అవుతున్నారు భాగ్యశ్రీ.. ఇంతకీ లేటెస్ట్ గా ఈ భామ ఏం చేశారు? అదీ సంగతి. ఉన్నది ఒకటే జిందగీ అంటూ తనకు నచ్చిన పనులు చేసేస్తున్నారు భాగ్యశ్రీ.

1 / 5
భాగ్యశ్రీ బోర్సే... జర జోర్సే అని కుర్రగుండెలు ఇష్టంగా కోరుకుంటున్న ట్రెండీ హీరోయిన్‌. చూడ్డానికి యమా ట్రెండీగా ఉన్నా, చేసేవన్నీ. జెన్‌ జీ పనులే అయినా.. స్క్రీన్‌ మీద మాత్రం పీరియాడిక్‌ సబ్జెక్టులకి భలేగా ఫిట్‌ అవుతున్నారు భాగ్యశ్రీ.. ఇంతకీ లేటెస్ట్ గా ఈ భామ ఏం చేశారు?

2 / 5
అదీ సంగతి. ఉన్నది ఒకటే జిందగీ అంటూ తనకు నచ్చిన పనులు చేసేస్తున్నారు భాగ్యశ్రీ. ఒన్‌ లైఫ్‌, ఒన్‌ బ్రెత్‌, ఒన్‌ జంప్‌ అంటూ భాగ్యశ్రీ చేసిన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

3 / 5
సిల్వర్‌ స్క్రీన్‌ మీద పీరియాడిక్‌ కథలు చేస్తూ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఇంత ట్రెండీగా ఉంటున్నారని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఫస్ట్ సినిమా మిస్టర్‌ బచ్చన్‌లోనే కాదు, ఆ తర్వాత చేస్తున్న సినిమాల్లోనూ పీరియాడిక్‌ టచ్‌తో మెప్పించడానికి రెడీ అవుతున్నారీ బ్యూటీ.

4 / 5
కింగ్‌డమ్‌లో భాగ్యశ్రీ కేరక్టర్‌ ఇంట్రస్టింగ్‌గా ఉందనే టాక్‌ ఆల్రెడీ స్ప్రెడ్‌ అవుతోంది. దుల్కర్‌తో చేస్తున్న కాంతలోనూ లుక్స్ బట్టి పీరియాడిక్‌ టచ్‌ ఉంటుందనే విషయం అర్థమవుతోంది. చీరకట్టులో భలేగా ఉన్నారు ఈ బ్యూటీ అనే మాటలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

5 / 5
అన్నట్టు ఆంధ్రా కింగ్‌ తాలూకాలో రామ్‌తో జోడీ కడుతున్నారు భాగ్యశ్రీ. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ వార్తలొచ్చినా, అవన్నీ పబ్లిసిటీలో భాగమేనంటూ కొట్టిపారేస్తున్నవారూ లేకపోలేదు.