Rajeev Rayala | Edited By: Rajitha Chanti
Mar 24, 2021 | 3:47 PM
సమంత.. అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఏ మాయా చేసావే సినిమా ద్వారా టాలీవుడ్లోకి హీరోయిన్గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా నల్లటి చీరలో చంద్రబింబంలా కనువిందు చేసింది.
ఇక తెలుగమ్మాయి ఈషా రెబ్బ చీరకట్టుతో కుర్రాళ్లను కవ్వించి కట్టిపడేసింది.
ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేడే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో నటిస్తుంది.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ బ్లాక్ కలర్ చీరలో సన్నజాజిలా కవ్వించింది.