Ayesha Khan: కారులో కుర్రబ్యూటీ క్రేజీ ఫోజులు.. అయేషాను ఇలా చూస్తే..

|

May 13, 2024 | 3:46 PM

అయేషా ఖాన్ .. హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ముఖచిత్రం తో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం పెద్దగా గుర్తింపు దక్కలేదు. 

1 / 5

2 / 5
ఆతర్వాత రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 14లో కూడా ఆమె కనిపించనుంది. దాని వల్ల అంతో ఇంతో క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. దాంతో సినిమా అవకాశాలు కూడా అందుకుంది. 

3 / 5
రీసెంట్ గా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది ఈ హాట్ బాంబ్

4 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో చేస్తుంది. మొన్నే ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తన అందాలతో అగరగొట్టింది అయేషా ఖాన్. అలాగే ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో చేస్తుంది . 

5 / 5
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కారులో ఫోటోలకు ఫోజులిచ్చింది. హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తున్న అయేషా ఖాన్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 