War 02: వార్ 2 కోసం లేటెస్ట్ టెక్నాలజీ.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

Edited By: Phani CH

Updated on: Jun 19, 2024 | 4:01 PM

అటు ఇటు ఇటు అని ఎటోవైపు చూడటం లేదు తారక్‌. ఫుల్‌ ఫోకస్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ఫోకస్‌గా ఉండటం ఎంత ఇంపార్టెంటో తనకు తెలుసని అంటున్నారు. అందుకే చకచకా దేవర పనులను చక్కబెట్టేస్తున్నారు. నెక్స్ట్ వార్‌ సీక్వెల్‌ సెట్స్ లో ఉండాలంటే ఈ మాత్రం కాన్‌సెన్‌ట్రేషన్‌ ఉండాల్సిందేనని అంటున్నారు జనాలు. ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీగా ఉన్నారు.

1 / 5
అటు ఇటు ఇటు అని ఎటోవైపు చూడటం లేదు తారక్‌. ఫుల్‌ ఫోకస్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ఫోకస్‌గా ఉండటం ఎంత ఇంపార్టెంటో తనకు తెలుసని అంటున్నారు. అందుకే చకచకా దేవర పనులను చక్కబెట్టేస్తున్నారు. నెక్స్ట్ వార్‌ సీక్వెల్‌ సెట్స్ లో ఉండాలంటే ఈ మాత్రం కాన్‌సెన్‌ట్రేషన్‌ ఉండాల్సిందేనని అంటున్నారు జనాలు.

2 / 5
ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 వర్క్ ఫినిష్ అయిన వెంటనే వార్‌ 2 సెట్‌లోకి రీఎంట్రీ ఇస్తారు జూనియర్‌.

3 / 5
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే ఫారిన్‌ షెడ్యూల్‌ కూడా పూర్తి చేసిన అయాన్‌, ముంబైలో తారక్‌, హృతిక్‌ పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్‌ని స్పెషల్‌గా ప్లాన్‌ చేస్తున్నారట అయాన్‌.

4 / 5
ఇద్దరు హీరోల డేట్స్ ఒకేసారి దొరికే పరిస్థితి లేనప్పుడు మాత్రం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఏ హీరో డేట్స్ దొరికినప్పుడు వాళ్ల సీన్స్‌ను షూట్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంబినేషన్‌ సీన్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్‌ కోసం ఇద్దరు హీరోలకు బాడీ డబుల్స్‌ను సిద్ధం చేస్తున్నారు.

5 / 5
ముందు డూప్‌లతో షూటింగ్‌ చేసేసి తరువాత ఫేస్‌ స్వాపింగ్‌ టెక్నాలజీ ద్వారా ఆ ప్లేస్‌లో హీరోలను చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలో ఈ టెక్నాలజీ వాడినా... పూర్తి స్థాయిలో ఇదే టెక్నాలజీ మీద డిపెండ్‌ కాలేదు. కానీ వార్ 2 విషయంలో పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీ వాడుతున్నారట మేకర్స్‌.