Aparna Balamurali : అందాల అపర్ణకు అందుతున్న తెలుగు ఆఫర్లు..

|

Oct 03, 2021 | 9:48 PM

ఆకాశం నీహద్దు రా సినిమాతోతెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ అపర్ణ బాలమురళి.  

1 / 8
 ఆకాశం నీహద్దు రా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ అపర్ణ బాలమురళి.  

2 / 8
 చూడటానికి బొద్దుగా ముద్దుగా చూడచక్కని రూపంలో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

3 / 8
 ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ.. 

4 / 8
 ప్రముఖ దర్శకురాలు “సుధా కొంగర” దర్శకత్వం వహించిన “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రం ద్వారా పరిచయమైంది  “మలయాళ బ్యూటీ అపర్ణ బాలమురళి”

5 / 8
 ఈ చిత్రంలో సుందరి అలియాస్ బేబీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది అపర్ణ బాలమురళి. 

6 / 8
 కేరళలోని త్రిస్సూర్ లో అపర్ణ జన్మించింది. ఆమె తండ్రి కె.పి.బాలమురళి ఓ సంగీత దర్శకుడు. అతని వారసురాలిగా అపర్ణ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

7 / 8
 మలయాళంలో అపర్ణ  17 కి పైగా సినిమాల్లో నటించింది. ‘ఆకాశం నీ హద్దురా' చిత్రం అపర్ణకు  దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

8 / 8
 ఈమెకు తెలుగు,తమిళ,హిందీ భాషల నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. 