Anupama Parameswaran: ఆన్‌లైన్‌లో హీట్‌ పెంచుతున్న అనుపమ.! అను ని ఇలా చూసి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.

Edited By: Ram Naramaneni

Updated on: Mar 06, 2024 | 7:45 PM

చక్కనమ్మ చిక్కినా అందమే.. అన్నది పాత సామెత ప్రజెంట్ జనరేషన్‌లో చక్కనమ్మ చిక్కితేనే అందం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే ముద్దుగుమ్మలు జిమ్‌లో గట్టిగా కష్టపడుతున్నారు. ఆ రిజల్ట్‌ను వెకేషన్‌ పిక్స్‌లో చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్న ఓ అందాల భామ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అయ్యేందుకు అనుపమా చాలానే కష్టపడుతున్నారు.

1 / 7
చక్కనమ్మ చిక్కినా అందమే.. అన్నది పాత సామెత ప్రజెంట్ జనరేషన్‌లో చక్కనమ్మ చిక్కితేనే అందం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే ముద్దుగుమ్మలు జిమ్‌లో గట్టిగా కష్టపడుతున్నారు.

2 / 7
ఆ రిజల్ట్‌ను వెకేషన్‌ పిక్స్‌లో చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్న ఓ అందాల భామ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అయ్యేందుకు అనుపమా చాలానే కష్టపడుతున్నారు.

3 / 7
అచ్చమైన తెలుగక్షరాలు 'అ ఆ' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమాకు అనుకున్న గుర్తింపు రాలేదు. తరువాత చేసిన సినిమాలతో కూడా క్రేజ్ రాకపోవటంతో కారణల మీద దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు మలయాళ కుట్టి.

4 / 7
హోమ్లీ రోల్స్‌కే పరిమితం కావటం, బొద్దుగా కనిపిస్తుండటం, గ్లామర్‌కు ఛాన్సే లేకపోవటంతోనే కెరీర్‌ గేరు మారటం లేదని ఫిక్స్ అయ్యారు అనుపమా. అందుకే స్లిమ్‌ లుక్‌లోకి మారి గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

5 / 7
ట్రెండ్ మార్చిన తరువాత వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు ఈ క్రేజీ బ్యూటీ. రౌడీ బాయ్స్‌, కార్తికేయ 2, 18 పేజెస్‌ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్నారు.

6 / 7
అదే జోరులో టిల్లు స్క్వేర్ మూవీలో మరింత గ్లామరస్‌గా కనిపించబోతున్నారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్‌లైన్‌లో కూడా గ్లామర్‌ విషయంలో తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ.

7 / 7
ప్రజెంట్‌ ఈ భామ సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తే అదే నిజమనిపిస్తోంది. వరుసగా వెకేషన్‌ ఫోటోస్ షేర్ చేస్తున్న అనుపమా సోషల్ మీడియాలో టెంపరేచర్‌ రైజ్  చేస్తున్నారు.