AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 Movies: 2025 మిస్.. 2026లో పక్క.. అంటున్న స్టార్ హీరోలు..

2025లో పెద్దగా స్టార్స్ సందడి లేకపోవటంతో సినీ అభిమానులంతా నెక్ట్స్ ఇయర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది గ్యాప్ రావటంతో 2026లో దాదాపు అందరు హీరోలు ఆడియన్స్‌ ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే ఏడాది కాలంగా ఊరిస్తున్న ఒక్కడు మాత్రం నెక్ట్స్ ఇయర్‌ క్యాలెండర్‌ను కూడా కంపల్సరిగా స్కిప్ చేయబోతున్నాడు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 27, 2025 | 8:50 AM

Share
2026 క్యాలెండర్‌లో స్టార్ హీరోల సందడి కాస్త ఎక్కువగానే కనిపించేలా ఉంది. మొదటిగా చిరు, తారక్‌ ఒకే సీజన్‌లో రాబోతున్నట్లు .సమాచారం. మిగతా హీరోలు కూడా బిగ్ రిలీజెస్‌కు రెడీ అవుతున్నారు. 

1 / 6
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి డేట్ మీద ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశారు. బుచ్చిబాబు దర్శకత్వం వస్తున్న పెద్ది సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. 

2 / 6
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీని నెక్ట్స్‌ ఇయర్‌ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇందులో కొత్త భామ ఇమం ఇస్మాయిల్ హీరోయిన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

3 / 6
నాని కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం చేస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్‌కు డేట్‌ లాక్ చేశారు. బాలయ్య నుంచి వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్‌ అఖండ 2, 2026 జనవరిలో విడుదల అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

4 / 6
పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కూడా 2026లోనే రిలీజ్ కానుంది. ఈ ఏడాది కుదరకపోతే ఓజి సినిమా కూడా 2026లో పక్క వచ్చేలా కనిపిస్తుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. 

5 / 6
అందరు హీరోలు బరిలో ఉన్నా... రేసులో నేను మాత్రం లేనంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి చేతుల్లో లాక్‌ అయిన మహేష్, 2027 లో రిలీజ్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. సో 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్‌... మళ్లీ ఆడియన్స్‌ ముందుకు వచ్చేంది 2027లోనే. అది కూడా జక్కన్న ఎలాంటి డిలేస్‌ లేకుండా సినిమా కంప్లీట్ చేస్తేనే అన్నమాట.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..