Anil kumar poka |
Nov 26, 2022 | 5:04 PM
టాలీవుడ్ హీరోల సతీమణులు కూడా హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. వీరిలో ముందు వరుసలో ఉండే వారిలో అల్లు అర్జున్ భార్య.. స్నేహా రెడ్డి ఒకరు. హీరోయిన్ తలపిస్తున్న అల్లు కోడలు స్నేహ ఫొటోస్.