Allu Arjun: మీరెన్నైనా అనుకోండి సామీ.. అసలు తగ్గేదేలే అంటున్న అల్లు ఆర్మీ.

|

Jun 18, 2024 | 2:22 PM

మీరెన్నైనా అనుకోండి సామీ.. మేం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. మేం చేయాలనుకున్నదాన్ని చేసేదాకా.. ఎవరెన్ని అనుకుంటే మాకెందుకు? మేం పట్టించుకుంటే కదా.! పైగా ఉన్నట్టా? లేనట్టా? అందరూ మాట్లాడుకునే మాటలు మాకు పబ్లిసిటీకి యూజ్‌ అవుతాయి.. అన్నట్టే ఉంది పుష్ప 2 టీమ్‌ స్టైల్‌ చూస్తుంటే. వీకెండ్‌లో ఫుల్‌గా తిని అందరూ సేద దీరుతున్న టైమ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పేసింది పుష్ప టీమ్‌.

1 / 7
మీరెన్నైనా అనుకోండి సామీ.. మేం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. మేం చేయాలనుకున్నదాన్ని చేసేదాకా.. ఎవరెన్ని అనుకుంటే మాకెందుకు? మేం పట్టించుకుంటే కదా.! పైగా ఉన్నట్టా? లేనట్టా?

2 / 7
అందరూ మాట్లాడుకునే మాటలు మాకు పబ్లిసిటీకి యూజ్‌ అవుతాయి.. అన్నట్టే ఉంది పుష్ప 2 టీమ్‌ స్టైల్‌ చూస్తుంటే. వీకెండ్‌లో ఫుల్‌గా తిని అందరూ సేద దీరుతున్న టైమ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పేసింది పుష్ప టీమ్‌.

3 / 7
ఒకటిన్నర మిలియన్ల కు పైగా రీల్స్, షార్ట్స్ తో పుష్ప సీక్వెల్‌లోని సూసేకీ సాంగ్‌ దూసుకుపోతోంది. ఆ వైబ్‌ జస్ట్ మేజికల్‌ అంటూ విషయాన్నిషేర్‌ చేసింది పుష్ప టీమ్‌.

4 / 7
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్‌ని జస్ట్ అప్‌డేట్‌గా మాత్రమే చూడటం లేదు ఆడియన్స్. అంతకు మించిన ఇన్‌ఫో ఉందంటూ పండగ చేసుకుంటున్నారు.

5 / 7
సూసేకీ సాంగ్‌ వైబ్‌ని షేర్‌ చేసుకుంటూ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నామంటూ క్లారిటీగా చెప్పేసింది టీమ్‌. పుష్పరాజ్‌ రావడం పక్కా అంటూ ఢంకా మోగిస్తున్నారు అభిమానులు.

6 / 7
ఆ డేట్‌మీద ఎంత మంది ఖర్చీఫులు ఉన్నా సరే, అసలు తగ్గేదేలే అంటూ రావడానికి ఐకాన్‌ స్టార్‌ సిద్ధం అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప ఫైనల్‌ షెడ్యూల్ షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఫాహద్‌ ఫాజిల్‌ రిలేటెడ్‌ స్టఫ్‌ని షూట్‌ చేస్తున్నారు మేకర్స్.

7 / 7
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా ఊపందుకున్నాయి. ఆల్రెడీ విడుదలైన పాటలకు జబర్దస్త్ రెస్పాన్స్ వస్తోంది ప్రేక్షకుల నుంచి. ఫస్ట్ పార్టుని మించేలా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్ కి నచ్చేటట్టు జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నారు సుకు మాస్టర్‌.