వైట్ స్కట్‌లో అందంగా.. క్యూట్ నెస్‌తో చంపేస్తున్న భాగ్యం!

Edited By: Prudvi Battula

Updated on: Oct 28, 2025 | 11:30 AM

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణ మూర్తి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
కౌసల్య కృష్ణ మూర్తి సినిమా మంచి హిట్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తర్వాత వరల్డ్ ఫేమస్ లవ్, మిస్ మ్యాచ్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ మూవీస్ లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేదు.

3 / 5
కానీ రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి మంచి  గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

4 / 5
భాగ్యం పాత్రలో , ఒక సాధరణ గృహిణిలా నటించి, ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ  బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

5 / 5
ఇక ఎప్పుడూ  ఈ చిన్నది సోషల్ మీడియాలో చీర కట్టులో సంప్రదాయ పద్ధతిలో కనిపించి సందడి చేస్తుంటుంది. కానీ తాజాగా  వైట్ కలర్ స్కట్ ధరించి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతందీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.