Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్

Updated on: Aug 16, 2026 | 5:52 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. ఈ వేడుకకు ఆమె ఒక ప్రత్యేకమైన చీరలో హాజరైంది. అయితే తాజాగా ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6
  తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుక కావడంతో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది.

2 / 6
 చెన్నై మెరీనా బీచ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో  విజయ్‌ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్‌ గ్యాలరీలో త్రిషకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం గమనార్హం. బంగారు రంగు చీరలో  ఈ వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేసింది.

3 / 6
 ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష కట్టుకున్నది తన తల్లి చీరేనట. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఇది తన తల్లి చీర అంటూ ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుందీ అందాల తార.

4 / 6
 ఈ గోల్డ్ కలర్ శారీలో ఎంతో క్యూట్ గా , అందంగా కనిపించింది త్రిష. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

5 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో నటించింది త్రిష. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాడు. దీని తర్వాత విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది త్రిష.  వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు

6 / 6
 విశ్వంభరతో పాటు రామ్ అనే ఓ మలయాళం సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది త్రిష. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా చేస్తున్నారు. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సంయుక్తతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us