Ritika Singh: కొంటెగా అలా కన్నుగీటితే ఎలా.. కుర్రకారు విలవిలలాడేసిందే.. రితికా సింగ్ లేటెస్ట్ ఫొటోస్..

| Edited By: Ravi Kiran

Nov 13, 2021 | 6:43 AM

రితికాసింగ్.. నచ్చావు అందగాడా.. అంటూ విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురు సినిమాలో ఆడిపాడిన ఈ అమ్ముడు అందరికి గుర్తుండే ఉంటుంది. 

1 / 8

2 / 8
 విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమాలో నటించింది ఈ బ్యూటీ 

3 / 8
నిత్యం తన అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారింది రితికా

4 / 8
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

5 / 8
తెలుగులో గురు, నీవెవ్వరో అనే సినిమాలు చేసింది రితికా.

6 / 8
 చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.

7 / 8
తాజాగా రితికా షేర్ చేసిన అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

8 / 8
ఈ బ్యూటీఫుల్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 