
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ చిన్నది ఇప్పుడు స్పీడ్ తగ్గించింది.

తెలుగులో ఈ అమ్మడు కొండపోలం సినిమా తర్వాత కనిపించలేదు. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఈ వయ్యాయి భామ.

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయాలనీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే రకరకాల ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం అదిరిపోయే ఫోటోలు షేర్ చేస్తుంది ఈ భామ.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.