Pooja Hegde : రెమ్యునరేషన్ విషయంలో తగ్గదే లే అంటున్న పూజా.. అందనంత ఎత్తులో బుట్టబొమ్మ..

|

Jan 29, 2022 | 7:49 PM

అందాల భామ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. 

1 / 5

2 / 5
గత ఏడాది `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదల కాగా.. ఈపాటికే రాధేశ్యామ్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇది వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ కూడా విడుదలవుతుంది. 

3 / 5
అలాగే ఆచార్య.. బీస్ట్ చిత్రాలు కూడా ఏప్రిల్ లో విడుదల కానున్నాయి. అంటే పూజా నటించిన సినిమాలన్నీ 2022 ప్రథమార్థంలోనే మెజారిటీ పార్ట్ విడుదలైపోతున్నాయి. హిందీలో సర్కస్ విడుదలకు సిద్ధంగా ఉంది

4 / 5
ప్రస్తుతానికి మహేష్ - త్రివిక్రమ్ మూవీ తప్ప ఇంకేదీ తన ఖాతాలో లేదు. ఈ సినిమా సెట్స్ కెళ్లేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. అందువల్ల పూజాకి బోలెడంత తీరిక సమయం చిక్కింది. ఈ సమయంలో పూర్తిగా కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేస్తోందట

5 / 5
పారితోషికం విషయంలో ఎంత మాత్రం తగ్గడం లేదని వరుస సక్సెస్ ల నేపథ్యంలో కొండెక్కి కూచుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకి రూ.3-4 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేస్తోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి