Nabha Natesh: పింక్ చీరలో పిచ్చెక్కించిన నభా నటేష్.. ఎంత ముద్దుగా ఉందో చూడండి

Updated on: Feb 03, 2025 | 8:22 PM

2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే  సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది నాభా.

1 / 5
ఇండస్ట్రీలో ఎంతో మంది క్రేజీ భామలు కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం మాములుగా రాలేదు. నన్నుదోచుకుందువటే సినిమాతో పరిచయం అయ్యింది నభా నటేష్. 

2 / 5
2018లో వచ్చిన నన్నుదోచుకుందువటే  సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.

3 / 5
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది నాభా. ఆతర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించింది. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

4 / 5
కానీ నభా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి కోలుకొని సినిమాలు చేయాలని చూస్తుంది. మొన్నామధ్య చేసిన డార్లింగ్ సినిమా నిరాశపరిచింది. 

5 / 5
ప్రస్తుతం నిఖిల్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా తప్పా న  నభా చేతిలో కొత్త సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో తన వయ్యారాలతో దర్శకనిర్మాతలకు గాలులు వేస్తుంది ఈ చిన్నది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 