Mrunal Thakur: నెపోటిజంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన హాట్ ఫేవరెట్‌ బ్యూటీ మృణాల్.

Edited By:

Updated on: Feb 11, 2024 | 4:30 PM

తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం విషయంలో వస్తున్న విమర్శలపై ఆసక్తికరంగా స్పందించారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌.

1 / 8
తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు.

2 / 8
తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం విషయంలో వస్తున్న విమర్శలపై ఆసక్తికరంగా స్పందించారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌.

3 / 8
సీతా రామం సినిమాతో తెలుగు ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

4 / 8
అంతేకాదు మూవీ సెలక్షన్‌ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్‌. అయితే ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చిన మృణాల్‌, టాలెంట్‌ ఉన్నా.. అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్నారన్న టాక్‌ ఉంది.

5 / 8
బీటౌన్‌లో నెపోటిజం కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్లలో మృణాల్ కూడా ఉన్నారన్నది ముంబై మీడియా టాక్‌. ఈ నేపథ్యంలో నెపోటిజం పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మృణాల్.

6 / 8
ఓ అవార్డ్ ఫంక్షన్‌లో తనను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా, స్టార్‌ కిడ్‌ కనిపించటంతో ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపేసి అటు వెళ్లిపోయిందని గుర్తు చేసుకున్నారు.

7 / 8
'స్టార్‌ కిడ్స్‌ను నెపోటిజం పేరుతో విమర్శించటం తప్పు, మనమే వాళ్ల విషయంలో అటెన్షన్ క్రియేట్  చేస్తున్నాం... అందులో వాళ్ల తప్పేం లేదు' అన్నది మృణాల్ వర్షన్‌.

8 / 8
ప్రజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన మూవీ సెలక్షన్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకే లాంగ్వేజ్‌కు ఫిక్స్ అయిపోవటం తనకు ఇష్టం లేదని, అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపించాలనుందన్నారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు మృణాల్ ఠాకూర్‌.