మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్గా మారింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్న ఈ చిన్నది ప్రస్తుతం దక్షిణాదిలో రాణిస్తోంది.

అయితే.. ఇప్పటి వరకు కృతి శెట్టి చేరికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సామ్.. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తోన్న సామ్ మయోసైటిస్ సమస్యతో కొంతకాలంగా షూటింగ్ కు దూరంగా ఉంటుంది.

విజయ్ దేవరకొండ సినిమాలో కృతి శెట్టి.. ఖుషిలో ఆ పాత్రలో బేబమ్మ ?..