Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న కళావతి.. వెడ్డింగ్ వైబ్స్ అంటూ నెట్టింట కీర్తి రచ్చ..

|

Jun 15, 2022 | 10:22 AM

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకుంది.

1 / 6

2 / 6
మొదటి సినిమాతో బెస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకున్న కీర్తి.. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకుంది. మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయింది.   ఈ సినిమాలో కీర్తి నటనకు నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది.

3 / 6
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్న ఈ చిన్నదిలో తమిళంలోనూ సత్తా చాటింది. నచ్చిన ప్రాజెక్టుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ  స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

4 / 6
పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్.. ఇటీవల సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు... కీర్తి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

5 / 6
ఇందులో కీర్తి కళావతి పాత్రలో జీవించేసింది.. ఇందులో మహేష్, కీర్తి లుక్స్ ఆకట్టుకున్నాయి.. తాజాగా వెడ్డింగ్ వైబ్స్ అంటూ నెట్టింట్లో కీర్తి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

6 / 6