Janhvi Kapoor: అలా వయ్యారంగా కూర్చొని చూస్తే అల్లాడిపోవా హృదయాలు.. ఇంత అందాన్ని తట్టుకునేది ఎలాగమ్మ ముద్దుగుమ్మ..

|

Jan 18, 2023 | 1:55 PM

1 / 7
దివంగత హీరోయిన్  అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి చెప్పక్కర్లేదు. దఢక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.

2 / 7
కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

3 / 7
హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా.. సరికొత్త జానర్ చిత్రాలను ఎంచుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది.

4 / 7
 ఇక తనకు సౌత్ ఇండస్ట్రీలో కూడా నటించాలని ఉందని గతంలో చెప్పేసింది జాన్వీ. దీంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నట్లుగా టాక్.

5 / 7
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. లేటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంది.

6 / 7
తాజాగా లేహంగాలో ఈ అమ్మడు అదిరిపోయింది.  ఓరచూపులతో వయ్యారంగా కూర్చుని చూస్తోన్న జాన్వీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

7 / 7
 ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోలకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఇంత అందంగా ఉంటే ఎట్టా జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.