Actress Giorgia Andriani: అందాల భామ అదిరిపోయే అవుట్‌ ఫిట్స్‌.. జార్జియా ఆండ్రియానీ ఫొటో కలెక్షన్‌..

|

Mar 11, 2021 | 8:52 PM

Actress Giorgia Andriani: బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌తో ప్రేమాయణంతో ఇటలీ నటి జార్జియా ఆండ్రియానా పేరు బీటౌన్‌లో మారుమోగింది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ అవుట్‌ఫిట్స్‌తో హల్‌చల్‌ చేస్తుంటుంది.

1 / 8
జార్జియా ఆండ్రియానీ ఇటలీలోని మిలాన్‌ నగరంలో 1989 జూన్‌ 20న జన్మించింది.

2 / 8
నటి, మోడల్‌, డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఆండ్రియానీ 2018లో తొలిసారి భారత్‌లో వార్తల్లో నిలిచింది. దీనికి కారణం.. బాలీవుడ్‌ నటుడు అర్బజ్‌ ఖాన్‌తో ప్రేమలో ఉండడమే.

3 / 8
సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జార్జియా.. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే జార్జియా పోస్ట్‌ చేసిన కొన్ని ట్రండీ అవుట్‌ ఫిట్స్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి..

4 / 8
బంగారు వర్ణంతో కూడిన లెహెంగాలో జార్జియా ఎంతో అందంగా కనిపించింది.

5 / 8
పింక్‌ కలర్‌ గౌన్‌లో వైట్‌ షూస్‌ ధరించిన ఆండ్రియానీ కొంటె చూపుతో ఆకట్టుకుంటోంది.

6 / 8
జార్జియా ఆండ్రియానీ కేవలం ఫ్యాషన్‌కే కాకుండా కంఫర్ట్‌ కూడా ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ ఖాదీ డ్రస్‌ నిదర్శనం.

7 / 8
వైట్‌ కల్‌ టాప్‌, బ్లాక్‌ పొట్టి స్కట్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.

8 / 8
ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా ఉన్న టీషర్టు, షార్ట్‌లో తళుక్కుమన్న జార్జియా ఆండ్రియా