తెల్ల డ్రెస్‌లో చందమామలా.. క్యూట్‌గా అనుపమా!

Edited By: Prudvi Battula

Updated on: Nov 17, 2025 | 11:30 AM

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకొని, అందరినీ మాయ చేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మయా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది.

1 / 5

2 / 5
అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రేమమ్ మూవీతో  చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఈ సినిమా తర్వాత వరసగా అవకాశాలు అందుకొని, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.

3 / 5
ఈ అమ్మడు ప్రేమ్ తర్వాత శతమానం భవతి మూవీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.  ఈ మూవీ తర్వాత వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, తెలుగు,మలయాళంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

4 / 5
ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. కార్తికేయ 2,18 పేజీస్‌తో మంచి హిట్ అందుకున్న ఈ చిన్నది, డీజే టిల్లు స్క్వేర్ మూవీలో గ్లామర్ పాత్రలో నటించి, మరో హిట్ అందుకోవడమే కాకుండా తన అందంతో కుర్రకారున ఫిదా చేసింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ రీసంట్‌గా పరదా సినిమాతోడిజాస్టర్ అందుకున్నప్పటికీ, కిష్కింద పురి మూవీ‌తో మరో హిట్ అందుకుంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, అంద చందాలతో మాయ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ కలర్ చుఢీదార్‌ల తన క్యూట్‌నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.