Cinema : 8 కోట్ల బడ్జెట్.. 4300 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న బాక్సాఫీస్ సెన్సేషన్..

Updated on: Oct 18, 2026 | 7:45 AM

8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 4300 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ చిత్రాలలో ఒకటైన ఆ సినిమా అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్ పీకాక్ హబ్‌లో జరగనుంది.

1 / 5
హారర్ , సైకాలాజికల్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఒక బిగ్ న్యూస్. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణ కలెక్షన్ల సునామీ సృష్టించిన సంచలన చిత్రం 'ఆబ్సెషన్' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. హ్యాలోవీన్ కానుకగా ఈ హారర్ బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

2 / 5
కారీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరేట్, మైకేల్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆబ్సెషన్'. అతి స్వల్పంగా కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 4,300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అంతర్జాతీయంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. హారర్ జానేర్‌లో అతి తక్కువ వ్యయంతో వచ్చి ఇంతటి భారీ స్థాయి కలెక్షన్లు రాబట్టడం సినీ చరిత్రలోనే అరుదైన మైలురాయిగా నిలిచింది.

3 / 5
భారతదేశంలో కూడా ఈ చిత్రం విడుదలై సుమారు రూ.100 కోట్ల మేర వసూళ్లను రాబట్టి ప్రేక్షకులేను విశేషంగా ఆకట్టుకుంది. కథ విషయానికి వస్తే.. బెయర్ అనే యువకుడు నక్కి అనే అమ్మాయి ప్రేమలో పడటం, ఆ తర్వాత అనుకోకుండా ఒక రహస్యమైన శక్తి ద్వారా ఒక కోరిక నెరవేరిన తర్వాత అది ఎలా శాపంగా మారింది? వారి జీవితాల్లోకి వచ్చిన ఆ భయంకరమైన మలుపులు ఏమిటి? అనేది సినిమా ముఖ్య కథాంశం.

4 / 5
ఈ సినిమాలో ప్రదర్శించిన భయానక సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల సీట్లలో ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి. ఈ ఆల్-టైమ్ హారర్ హిట్ చిత్రం అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సెన్సార్ కాట్లకు గురైన సీన్లను సైతం కలిపి ఒరిజినల్ 'అన్ కట్ వర్షన్' రూపంలో దీనిని విడుదల చేస్తుండటం విశేషం.

5 / 5
అంతేకాకుండా ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా ఇంగ్లీష్ , హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది. 'అబ్సెషన్' చిత్రం అమెరికా , ఇతర దేశాలలో మే 15, 2026న విడుదల కాగా, భారతదేశంలోని థియేటర్లలో మే 29న విడుదలైంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. దీంతో ఈ మూవీ గురించి హారర్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us