Chanakya Niti: మీ జీవితంలో ఈ విషయాలు మారవు.. చాణక్యుడి గట్టి హెచ్చరిక

Updated on: Apr 25, 2026 | 9:04 PM

ఆచార్య చాణుక్యుడు చెప్పిన కొన్ని విషయాలను ఇప్పటికి ఎంతో మంది తెలుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా మనిషి జీవితం గురించి ముందే ఎన్నో ముఖ్య విషయాలను చెప్పాడు. అయితే, మన లైఫ్ లో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆయన చెప్పినవి ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5
ఆచార్య చాణక్యుని నీతి 4: ఇంటి సభ్యుల  మాట్లాడుకునే  సమయంలో ఎవరు మధ్యలో వెళ్ళకూడదు. అలా ఎవరైనా వస్తే మీ మాటలను ఆపేయాలి. ఇంకా ఇవి ముఖ్యమైనవిగా కూడా  ఉంటాయి. కాబట్టి, మాట్లాడటం మంచిది కాదని తెలుసుకోవాలి.  అవసరమైతే తప్ప మాట్లాడకూడదు. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వెళ్లిపోవడమే మంచిది.

3 / 5
తెలివితేటలు కూడా మీ జననానికి ముందే నిర్ణయించబడుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఇంకా కొందరికి ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది మరి కొందరికీ తక్కువగా ఉంటుంది. ఇంకొందరు చూడగానే నేర్చుకుంటారు. ఇది కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో  ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది.

4 / 5
ఒక వ్యక్తి పుట్టుక, మరణం కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. ఇది ఎవరూ కూడా ఊహించలేరు. ఇది మనిషి  విధిలో రాసి పెట్టి ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. చనిపోయే టైం కూడా  ముందే నిర్ణయించబడుతుంది. దానిని ఎవరు ఆపలేరు. దీని కోసం ఎంత డబ్బు పెట్టినా కూడా ఎవరు తెలుసుకోలేరని తన నీతి శాస్త్రంలో చెప్పాడు.

5 / 5
 చాణక్యుడి నీతి ప్రకారం,తన లైఫ్ లో అన్ని కర్మలు ముందుగానే రాసి ఉంటాయి. ఎవరు చేసుకున్న కర్మలు వారు ఈ  భూమి మీద అనుభవించాల్సి ఉంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

Follow Us