Hero Bikes: మళ్లీ దూసుకొస్తున్న హీరో బైకులు.. కొత్త మోడల్స్ కిరాక్ లుక్ చూస్తే టెంప్ట్ అవ్వాల్సిందే..

|

Jun 10, 2023 | 2:40 PM

Hero Bikes: హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల కోసం ఈ ఏడాదిలోనే కొత్త బైక్‌లను విడుదల చేయబోతుంది. అయితే ఈ సారి బైకులు మాత్రమే కాక, స్కూటీ మోడల్స్‌ను కూడా విడుదల చేయబోతుంది హీరో.

1 / 5
Upcoming Hero Bikes: హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల కోసం ఈ ఏడాదిలోనే కొత్త బైక్‌లను విడుదల చేయబోతుంది. అయితే ఈ సారి బైకులు మాత్రమే కాక, స్కూటీ మోడల్స్‌ను కూడా ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది హీరో. ఈ క్రమంలో హీరో నుంచి రాబోతున్న బైక్స్, స్కూటర్స్ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
Hero Xtreme 200S 4V: Hero త్వరలో తన కొత్త Hero Xtreme 200S 4V మోడల్ బైక్‌ను కొత్త 4 వాల్వ్ మోటార్‌తో విడుదల చేయనుంది. ఈ బైక్‌లో 199.6 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ మోడల్‌ని 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో తీసుకురానున్నట్లు సమాచారం.

3 / 5
Hero Xoom 125: Hero MotoCorp ఈ సంవత్సరం ప్రారంభంలో Xoom 110ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్125cc మోడల్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు హీరో సిద్ధమౌతోంది. స్కూటర్ డెస్టినీ, మాస్ట్రో ఎడ్జ్ 125లో ఉన్న కూడా 124.6cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ని పొందే అవకాశం ఉంది.

4 / 5
Hero Karizma XMR: కరిజ్మా బైక్‌ను కస్టమర్ల కోసం హీరో కంపెనీ త్వరలో మోడర్న్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ  మోడల్ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ ఇంజన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ABS లభిస్తాయని సమాచారం.

5 / 5
Hero-Harley X 440: ఈ బైక్‌ను హీరో మోటోకార్ప్ మాత్రమే కాకుండా హార్లే డేవిడ్‌సన్ కూడా కలిసి అభివృద్ధి చేసింది. ఈ బైక్ వచ్చే నెల 4వ తేదీన విడుదల కానుంది. ఈ బైక్ ధర(ఎక్స్-షోరూమ్) రూ.3 లక్షల కంటే తక్కువ ఉండవచ్చని అంచనా.