AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: కొత్త ఆధార్ యాప్‌పై కేంద్రం బిగ్ అప్డేట్.. అదిరిపోయే న్యూస్ వచ్చేసింది.. సూపర్ కదా..

ఆధార్ యాప్ రికార్డు సృష్టించింది. ఒకేసారి రికార్డ్ స్థాయిలో డౌన్‌లోడ్స్ జరిగాయి. తక్కువ రోజుల్లోనే యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ యాప్‌ ద్వారా ఆధార్‌ను సులువుగా యాక్సెస్ చేసే సౌకర్యంతో పాటు అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీంతో యాప్‌కు డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 10:35 AM

Share
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గత నెలలో కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి నెలాఖరులో ఆధార్ పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేసింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ యాప్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యాప్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

1 / 5
ఇప్పటివరకు ఏకంగా 14 మిలియన్ డౌన్‌లోడ్లను క్రాస్ చేసింది. 1 మిలియన్ మంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారు. ఈ యాప్ నుంచి ఎక్కడినుంచైనా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌకర్యంతో పాటు ఆధార్ వివరాల రక్షణ కోసం లాక్ లేదా అన్ లాక్ చేసుకోవడం, క్యూఆర్ కోడ్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఈ యాప్‌ను ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు.

2 / 5
జనవరి 28వ తేదీన ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. రోజుకు సగటున లక్ష చొప్పున డౌన్‌లోడ్స్ జరిగాయి. 1 మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ ఉపయోగించి తమ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోవడం విశేషం. సురక్షితమైన, డిజిటల్, గోప్యత ప్రాధాన్యత కలిగిన ఆధార్ సేవలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ స్పందన తెలియచేస్తుందని యూఐడీఏఐ చెబుతోంది.

3 / 5
ఆధార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్, ఒకే క్లిక్‌తో ఆధార్ వివరాలు లాక్, అన్ లాక్‌తో పాటు క్యూఆర్ ఆధారిత కాంటాక్ట్ కార్డ్, ఈ ఆధార్ డౌన్ లోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలు సులువుగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉంది.

4 / 5
ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 3,57,000 మంది బయోమెట్రిక్ వివరాలు లాక్, అన్ లాక్ చేసుకున్నారు. ఇక 8 లక్షల మంది ఈ -ఆధార్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ రాకతో ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల కొద్ది క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. దీని వల్ల ఆధార్ సెంటర్లపై ఒత్తిడి తగ్గింది.

5 / 5
Follow Us
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..

120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే

ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవుతుందా ?

అబ్బ.! వీరు లవ్‌లో సూపర్ హ్యాపీ.. సుడి గట్టిగానే తిరిగింది..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం,వెండి ధరలు

కేకేఆర్‌కు షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే స్టార్ ప్లేయర్ అవుట్

కోహ్లీ ‘గోల్డెన్ డక్’ ట్రాజెడీ.. చెత్త రికార్డులో రన్ మెషీన్

IPLలో ముగిసిన ముంబై కథ.. ఆర్‌సీబీ సెన్సేషనల్ విన్..!

సినిమా సీన్ కాదు నిజం.. నమ్మశక్యం కాని ప్రమాదం!