ఇక్కడ మీరు కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక సంఖ్యతో కూడిన SMS వస్తుంది. SMS పంపడం కోసం ప్రామాణిక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

రిజిస్ట్రేషన్ స్క్రీన్‌లో మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ‘రిజిస్టర్’ పై క్లిక్ చేయాలి.

తరువాత మొబైల్ నంబర్‌ను ధృవీకరించడానికి మీ ఫోన్ నుంచి SMS పంపే మెస్సేజ్ కనిపిస్తుంది.

తరువాత యాక్టివేషన్ కోడ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఈ కోడ్ తదుపరి 30 నిమిషాలకు చెల్లుతుంది.

తరువాత యాక్టివేషన్ కోడ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఈ కోడ్ తదుపరి 30 నిమిషాలకు చెల్లుతుంది.

వినియోగదారు సక్రియం ప్రక్రియను పూర్తి చేయాలి. తరువాత మీరు సులభంగా జోనా లైట్ అప్లికేషన్‌కు లాగిన్ అవ్వవచ్చు.