AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్లపై A-24, B-26 లాంటి గుర్తులు ఎందుకుంటాయి..? ఈ సీక్రెట్ తెలియకపోతే మోసపోతారు.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

గ్యాస్ సిలిండర్లపై ఉండే గుర్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సిలిండర్లపై ఏ-25, బీ-26, డీ-24 లాంటి గుర్తులు ఉంటాయి. ఈ నెంబర్లు ఎందుకు ఉంటాయనేది చాలామందికి తెలియదు. అవి యాదృచ్చికంగా ఉంటాయని పట్టించుకోవడం మానేస్తారు. కానీ వీటి గురించి ఖచ్చితంగా వినియోగదారులు తెలుసుకోవాలి.

Venkatrao Lella
|

Updated on: Mar 25, 2026 | 2:39 PM

Share
ఎల్పీజీ సిలిండర్ డిజైన్, దానిపై ఉండే గుర్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉండటమే కాకుండా నెంబర్లతో కూడి గుర్తులు ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మీరు A-24, B-26, C-25, D-27 వంటి కోడ్‌లను చూసే ఉంటారు. ఇవి యాదృచ్చికంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వెనుక చాలా స్టోరీ ఉంది. భద్రత, నిర్వహణ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 5
ఈ కోడ్‌ల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు వాడుతున్న సిలిండర్ చెకింగ్‌లు పూర్తి చేసుకుందని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. సిలిండర్ పైభాగంలోని రింగ్‌పై ముద్రించి ఉండే అక్షరాలు, సంఖ్యలు మీ సిలిండర్ భద్రతా పరీక్ష తేదీని సూచిస్తాయి. భద్రత కోసం సిలిండర్లను క్రమం తప్పకుండా చెకింగ్ చేసి టెస్టింగ్ చేస్తారు.

2 / 5
తనిఖీ నిర్వహించిన క్రమంలో వాటిపై భద్రతా గడువు తేదీని సూచించడానికి A-24, B-26 వంటి నెంబర్లను ముద్రిస్తారు. ఏ, బీ అనే అక్షరాలు భద్రతా తనిఖీ ఏ త్రైమాసికంలో జరిగిందనేది సూచిస్తుంది. సిలిండర్లు పరీక్షలు పూర్తి చేసుకున్నాయని, వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని వినియోగదారులు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం.

3 / 5
ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు బీ, జులై నుంచి సెప్టెంబర్ వరకు సీ, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డి సూచిస్తుంది. ఇక అక్షరం తర్వాత వచ్చే నెంబర్లు తనిఖీ జరగనున్న సంవత్సరాన్ని సూచిస్తాయి. ఏ-24 అంటే సిలిండర్‌ను జనవరి నుంచి మార్చి మధ్య 2024లో తనిఖీ చేయాలని సూచిస్తుంది. ఇక బీ-26 అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 2026లో మధ్య తనిఖీలు జరగనున్నాయని అర్థం.

4 / 5
గ్యాస్‌ను అధిక పీడనంతో సిలిండర్లు నిల్వ చేస్తాయి. దీంతో అవి వాడకానికి సురక్షతంగా ఉన్నాయా.. లేదా అనేది నిర్ధారించడానికి టెస్టింగ్ చేయడం అనేది తప్పనిసరి. వినియోగదారుడు గడువు ముగిసిన సిలిండర్ ఉపయోగిస్తే భద్రతా ప్రమాదం ఉండే అవకాశముంది. దీంతో వినియోగదారులు సిలిండర్ డెలివరీ అయ్యాక ఈ గుర్తులను తనిఖీ చేసుకోవాలి.

5 / 5
Follow Us
ట్రంప్‌కు మోదీ షేక్ హ్యాండ్.. ప్రపంచ దేశాల ఫోకస్..

ఫుల్‌ఛార్జ్‌తో 355 కిమీల జర్నీ.. మిడిల్ క్లాస్ మెచ్చిన 4 ఈవీలు

ఇండియన్ కుర్రాళ్ల ఐడియాలకు గ్లోబల్ దిగ్గజాలు ఫిదా.. రెండో రోజు..

'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి

కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సాంగ్ రహస్యం ఇదే..

40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!

భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..

మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..

బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు