Hero Motocorp: ఇతర కంపెనీలకు పోటీగా హీరో మోటోకార్ప్‌ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

|

Feb 27, 2022 | 9:48 PM

Hero Motocorp: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందకు అనుగుణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ ..

1 / 4
Hero Motocorp:  పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది  ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందకు అనుగుణంగా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

2 / 4
ఇక ప్రముఖ టూవీలర్‌ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ 2022 మార్చిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు.

3 / 4
టూవీలర్‌ వాహన దిగ్గజం కూడా ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.  టోమేకర్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాలను ఏపీలోని చిత్తూరు తయారీ కేంద్రంలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

4 / 4
హీరో మోటోకార్ప్‌ గత కొంత కాలంగా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలతో పాటు హీరో మోటోకార్ప్‌ ప్రీమియం పోర్ట్‌ ఫోలియోలో మరిన్ని ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.