Gold, Silver Price: గుడ్‌న్యూస్‌. భారీగా తగ్గిన వెండి ధర.. ఎంత తగ్గిందో తెలుసా..?

Updated on: Feb 24, 2026 | 11:05 AM

Gold, Silver Price: పరుగులు పెడుతున్న వెండి ధరకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. తాజాగా మంగళవారం కిలోపై భారీగా తగ్గుముఖం పట్టింది. అలాగే బంగారం మాత్రం భారీగానే పెరిగింది. వెండి కొనుగోలు దారులకు ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. కిలో వెండిపై..

1 / 5
 Gold, Silver Price: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అయితే నిన్న ఒక్క రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్న తులం బంగారంపై ఏకంగా 2 వేల రూపాయలకు పైగా పెరిగింది.

2 / 5
 అలాగే వెండి కూడా ఏకంగా 15 వేల రూపాయల వరకు పెరిగింది. అయితే తాజాగా మంగళవారం బంగారం ధరలు మరో సారి పెరిగాయి.  తులం బంగారంపై ఇప్పుడు 400లకుపైగా పెరిగింది.

3 / 5
 మరోసారి ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,780 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,300 వద్ద కొనసాగుతోంది.

4 / 5
 ఇక వెండి విషయానికొస్తే ఈ లోహం నిన్న పెరిగిన ఈ రోజు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. కిలోపై ఏకంగా 15 వేల రూపాయలు తగ్గింది. తగ్గిన తర్వాత ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడవుతోంది.

5 / 5
 దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగితే, మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో కూడా ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.69 శాతం అంటే రూ.1,109 తగ్గి రూ.1,60,489 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 0.55 శాతం అంటే రూ.1,454 తగ్గి రూ.2,63,879 వద్ద ట్రేడ్ అవుతోంది.

Follow Us