Today Gold Rate: ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా? షాకిచ్చిన పసిడి!

Updated on: Jan 12, 2026 | 10:41 AM

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో బంగారం మాత్రమే ధర పెరిగేది. ఇప్పుడు వెండి కూడా అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ప్రస్తుతం తులం బంగారం, వెండిపై భారీ స్థాయిలో పెరిగింది..

1 / 5
 Today Gold Rate: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇప్పటికే భారీగా ఉన్న బంగారం, వెండి ధరలు.. తాజాగా సోమవారం భారీ స్థాయిలో పెరిగాయి. మన భారతీయ సాంప్రదాంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

2 / 5
తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1690 రూపాయల వరకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై 1550 రూపాయల వరకు పెరిగింది.

3 / 5
బంగారం ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,42,150 రూపాయలకు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,030 వద్ద కొనసాగుతోంది.

4 / 5
 ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి రికార్డ్‌ స్థాయిలో పరుగులు పెట్టింది. కిలోపై ఏకంగా 10 వేల రూపాయల వరకు దూసుకుపోయింది. ధర పెరిగిన తర్వాత కిలో వెండి 2,87,000 వద్దకు చేరుకుంది. ఇది హైదరాబాద్‌ ధర.

5 / 5
 అమెరికా, వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన బంగారం, వెండికి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అమెరికా, వెనిజులాతో పాటు, అమెరికా, డెన్మార్క్ మధ్య కూడా ఇప్పుడు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.