
రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి పెరిగి, మరోసారి తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు అయోమయంలో పడిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లీ సీజన్ కావడంతో అసలు బంగారం కొనుగోలు చేయాలా? తగ్గుతుందా? పెరుగుతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా, మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 2 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది.

ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02న రూ.1,50,000 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,49,990గా ఉంది.

అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02 గురువారం రోజు 1,37,500 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,37,490గా ఉంది.