Gold, Silver Rates: పండగ రోజు భారీ షాక్‌.. పెరిగిన బంగారం ధర.. రూ.3 లక్షలు దాటిన వెండి!

Updated on: Jan 14, 2026 | 9:59 AM

Gold, Silver Rates: రోజురోజుకు బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి మరింత మెరిసిపోయింది. వెండి ధర రూ3 లక్షలు దాటేసింది. ఇక బంగారం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. తులంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది..

1 / 5
 Gold, Silver Rates: జనవరి 14వ తేదీ బోగీ రోజు దేశంలో బంగారం ధర మరింత పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1090  రూపాయలు  పెరిగింది. అదే 22 క్యారెట్ల ధరపై 1000 రూపాయలు ఎగబాకింది.

2 / 5
 ఇక ధరలు పెరిగిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.143,770కి పెరిగింది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,31,800 వద్ద ఉంది.

3 / 5
 అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు $4,586.49. ప్రపంచ అనిశ్చితి మధ్య, సురక్షితమైన ఆస్తులకు తాజా డిమాండ్ బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

4 / 5
 తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,620 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,31,650 వద్ద ఉంది.

5 / 5
 ఇక వెండి విషయానికొస్తే.. ఈ రోజు భారీ షాకిచ్చింది. కిలోపై ఏకంగా 15 వేల రూపాయలు పెరిగింది. పెరిగిన తర్వాత కిలో వెండి ధర హైదరాబాద్‌లో 3,07,000 వద్ద కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో 2,90,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us