Audi Q5 Car: మార్కెట్లో విడుదలైన ఆడి క్యూ5 కారు.. అత్యాధునిక ఫీచర్స్‌.. ధర ఇతర వివరాలు..!

|

Nov 24, 2021 | 1:05 PM

Audi Q5 Car: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న కార్ల తయారీ కంపెనీలు సరికొత్త..

1 / 4
Audi Q5 Car: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న కార్ల తయారీ కంపెనీలు సరికొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

2 / 4
ఇక తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి మరో అడుగు ముందుకేసింది. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎస్‌యూవీ క్యూ5 కారును మార్కెట్లో విడుదల చేసింది.

3 / 4
ఐదు సీట్లతో ఈ కారును తయారు చేసింది. అంతేకాకుండా ఈ కారు టెక్నాలజీ, ప్రీమియం ప్లస్‌ పేరిట రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌సింగ్‌ థిల్లాన్‌ పేర్కొన్నారు.

4 / 4
ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.63,77 లక్షలు, రూ.58.93 లక్షలు. ఈ సంవత్సరం ఆడి కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన వాహనాల్లో తొమ్మిదోది. ఇది 2.0 లీటర్ల టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌, ఎనిమిది ఎయిర్‌ బ్యాగులు, ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్నాయి.