Gas Cylinders: ఇలాంటి వారికి గ్యాస్ సిలిండర్లు బంద్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం.. మూడు నెలలే టైమ్
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పైప్ లైన్ గ్యాస్ కనెక్టివిటీ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీఎన్‌జీ సదుపాయం ఉంటే అందులోకి తప్పనిసరిగా మారాల్సిందేనని రూల్ విధించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
