BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 82 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్స్‌

|

Sep 23, 2024 | 9:52 PM

ప్రైవేట్ మొబైల్ కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచిన తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (BSNL)కి మంచి రోజులు వచ్చాయి. గత కొద్దిరోజులుగా లక్షలాది మంది తమ సిమ్ కార్డులను ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. ఇప్పుడు కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు

1 / 5
ప్రైవేట్ మొబైల్ కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచిన తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (BSNL)కి మంచి రోజులు వచ్చాయి.

2 / 5
గత కొద్దిరోజులుగా లక్షలాది మంది తమ సిమ్ కార్డులను ప్రైవేట్ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. ఇప్పుడు కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు BSNL 4G కోసం ఎదురుచూస్తున్నారు. వారికి చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది.

3 / 5
BSNL ఇతర టెలికాం కంపెనీలకు నిరంతరం పోటీని ఇస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్ ప్లాన్‌లు Airtel, Jio, Vodafone Idea కంటే చాలా చౌకగా ఉంటాయి. ఇదే సమయంలో 4జీ, 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

4 / 5
రూ. 485 ప్లాన్:  ఈ ప్లాన్‌ 82 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను పొందుతారు. అదనంగా, ప్లాన్‌లో ఉచిత జాతీయ రోమింగ్, అపరిమిత కాలింగ్ అందిస్తోంది.

5 / 5
ఇలా ఇతర టెలికాం సంస్థల కంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రైవేట్‌  కంపెనీలు టారీఫ్ ధరలు పెంచిన తర్వాత చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ సిమ్‌కార్డులను పోర్టు చేసుకుంటున్నారు.