ఆక్వా గార్డ్ డిలైట్ వాటర్ ఫ్యూరిఫైయర్ నీటిలోని బ్యాక్టీరియా, ఇతర వ్యర్థాలను దాదాపు వందశాతం తొలగిస్తుంది. సురక్షితమైన తాగునీటిని అందజేస్తుంది. సెడీ షీల్డ్, పార్టిక్యులేట్ ఫిల్టర్, ఆరో మ్యాక్స్ క్లీనింగ్ టెక్నాలజీతో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. సర్వీస్ రిమైండర్, ట్యాంక్ నిండితే సూచకలు, ఫిల్టర్ లైఫ్ వార్నింగ్, ఎలక్ట్రానిక్స్ ఎర్రర్లు చూపిస్తుంది. ఆక్వా గార్డ్ డిలైట్ ఎన్ ఎక్స్ టీ లైట్ ఆర్వో + ఎంసీ వాటర్ ఫ్యూరిఫైయర్ అమెజాన్ లో రూ.7,199కి అందుబాటులో ఉంది.